Kethika Sharma: కేతికా కిర్రాక్ లుక్స్.. గ్లామరస్ స్టిల్స్ తో మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ
రంగరంగ వైభంగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ కేతికా శర్మ.. ఉప్పెన హీరోతో జతకట్టి కుర్రకారును కళ్లు తిప్పకుండా చేసింది ఈ భామ. కాగా తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ నెట్టింట విడుదల చేసిన ఫోటోలకు కిర్రాక్ కేతికా అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.

కిర్రాక్ కేతికా శర్మ

kethika sharma new photo gallery

స్పాట్ లైట్ అయిన కేతికా లుక్స్

పిచ్చెక్కిస్తా అంటున్న కేతిక

ఈ రాధతో అంత ఈజీ కాదు అంటున్న కేతిక

నేనెలా ఉన్నానో కాస్త చెప్పండి ..!

మంచి ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా..!

ట్రెడిషనల్ గెటప్‌లో అదిరిపోయిన అందాల తార

క్రేజీ కేతిక


వాట్టే లుక్స్..!