Queen Elizabeth II: పట్టాభిషేకం రోజున క్వీన్ ఎలిజబెత్-2 ఎలా రెడీ అయ్యారో తెలుసా..?
ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ) 21 ఏప్రిల్ 1926 జన్మించి 8 సెప్టెంబర్ 2022 తుది శ్వాస విడిచారు. ఎలిజబెత్-2 6 ఫిబ్రవరి 1952 తన పాతికేళ్ల వయస్సులో పట్టాభిషేకం పొంది బ్రిటన్ రాణిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి 8 సెప్టెంబర్ 2022న వరకు యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలకు ఆమె రాణిగా ఉన్నారు. బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధిక కాలం 70 ఏండ్లు పాలించిన రాణిగా 2015లో ఆమె చరిత్ర సృష్టించారు.

పాతికేళ్ల వయస్సులో బ్రిటన్ రాణిగా పట్టాభిషేకం పొందిన క్వీన్ ఎలిజబెత్ 2

తన పట్టాభిషేకం రోజన క్వీన్ ఎలిజబెత్ 2

వెస్ట్మిన్స్టర్ అబ్బేలోని నావ్‌లో నడుస్తూ..

వెస్ట్మిన్స్టర్ అబ్బే వద్ద క్వీన్ ఎలిజబెత్

బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్

పట్టాభిషేక కుర్చీలో క్వీన్ ఎలిజబెత్

పట్టాభిషేక వేడుకలో క్వీన్ ఎలిజబెత్ కు ముద్దు పెడ్తున్న ప్రిన్స్ ఫిలిప్

తన పట్టాభిషేకం రోజన క్వీన్ ఎలిజబెత్ 2

పట్టాభిషేకం తర్వాత రాణి, రాజకుటుంబంతో కలిసి

క్వీన్ ఎలిజబెత్-2 రేర్ ఫొటోస్

క్వీన్ ఎలిజబెత్-2 రేర్ ఫొటోస్

క్వీన్ ఎలిజబెత్-2 రేర్ ఫొటోస్

క్వీన్ ఎలిజబెత్-2 రేర్ ఫొటోస్

క్వీన్ ఎలిజబెత్-2 రేర్ ఫొటోస్