Last Updated:

Priyanka Mohan: క్రీమ్ కలర్ శారీలో పాలరాతి శిల్పంలా గ్యాంగ్ లీడర్ భామ

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు రాలేదు. అయితే తన సొంతగడ్డ అయిన తమిళంలో మాత్రం ఈ అమ్మడుకు అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంది.

1 / 12
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12