
Prime9newsCEOVenkateswararao: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ప్రైమ్9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు కలిశారు. నిజం ఇదే మా ఇజం అంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్న ప్రైమ్9 న్యూస్ ఛానల్ కు వారు శుభాభినందనలు తెలియజేశారు.