Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ #OG పూజా కార్యక్రమం ఫోటో గ్యాలరీ..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

pawan kalyan OG












ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ #OG మూవీలో నటించనున్నది వీరేనా..? రక్షిత్ శెట్టి ఏ క్యారెక్టర్ అంటే ??
- Rahul Gandhi: ప్రజల బాధలు వింటే కన్నీళ్లు వచ్చాయి.. ముగింపు సభలో రాహుల్ గాంధీ భావోద్వేగం
- Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ – సుజిత్ #OG మూవీ గురించి అడివి శేష్ మాటల్లో.. అఖిరా కూడా?