Neha Sharma : బ్లాక్ డ్రస్సుల్లో హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ “నేహాశర్మ”
టాలీవుడ్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో కూడా ఈమె అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో నేహా శర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.



















ఇవి కూడా చదవండి:
- Orange Movie : రికార్డు సృష్టించిన రామ్ చరణ్ “ఆరెంజ్” మూవీ.. రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్
- IMF Loan: ఉక్రెయిన్ కు ఐఎంఎఫ్ భారీ సాయం.. నాలుగేళ్లకు 15.6 బిలియన్ డాలర్ల రుణం