Nabha Natesh Latest Photoshoot: కనువిందు చేస్తున్న నబా సోయగాల విందు.!

1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం, శ్రింగేరి జిల్లాలో నబా నటేష్ జన్మించింది

Udupiలోని N.M.A.M ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో B.E. పూర్తి చేసింది.

కాలేజీ సమయంలో మోడలింగ్ ప్రారంభించి 2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు టాప్ 10లో నిలిచింది

బాల్యం నుండి భారతనాట్యం శిక్షణ తీసుకున్నారు. ప్రకాశ్ బెలవాది దర్శకత్వంలో థియేటర్లో నటించింది

2015లో “Vajrakaya” (కన్నడ) సినిమాలో 19 ఏళ్ళ వయసులో హీరోయిన్గా అడుగుపెట్టింది

2019లో “iSmart Shankar”లో తన పాత్రతో “iSmart Beauty” గా గుర్తింపు పొందింది, ఇది బ్లాక్బస్టర్ అయింది