Site icon Prime9

Mrunal Thakur : టైట్ ఫిట్ డ్రస్ లో బిగుతైన అందాలతో గుండెలు దోచేస్తున్న ” మృణాల్ ఠాకూర్ “..

mrunal thakur latest photos got viral on media

mrunal thakur latest photos got viral on media

Mrunal Thakur : దుల్కర్ సల్మాన్ తో ” సీతారామం ” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ” మృణాల్ ఠాకూర్ “. మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తుంది. అలానే సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.

Exit mobile version
Skip to toolbar