Ivana Latest Photos: ఆరేంజ్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న ‘లవ్‌టుడే’ బ్యూటీ ఇవానా

Ivana Stunning Look: కోలీవుడ్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు

లవ్‌టుడే సినిమాతో తెలుగు, తమిళంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది

తొలి చిత్రంలోనే ఓవర్‌నైట్ స్టార్ అయిన ఇవానా అదే క్రేజ్ కంటిన్యూ చేయలేకపోయింది

ఆ తర్వాత తమిళ్లో లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ వంటి చిత్రాలతో ప్లాప్ష్ అందుకుంది

ఇవి బాక్సాఫీసు వద్ద బెడిసి కొట్టడంతో ఈ అమ్మడి తమిళ్లో అవకాశాలు కరువయ్యాయి

దీంతో తెలుగు పరిశ్రమపై ఫుల్ ఫోకస్ పెట్టింగి ఈ భామ

ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి కెవ్వు కేక అనిపించింది

శ్రీవిష్ణు సింగిల్ మూవీతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతుంది

అంతకు ముందే దిల్ రాజు సోదరు అశ్విన్ కుమారుడు ఆవిష్తో సెల్ఫిష్ సినిమాలో హీరోయిన్గా నటించింది

ఎప్పుడో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది