Bhanu Sree: నెట్టింట హీట్ పుట్టిస్తున్న “భాను శ్రీ”
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2లో మెరిసిన బుల్లితెర భామ భానుశ్రీ. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీటాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భాను. తాజాగా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. తాజాగా భానుశ్రీ షేర్ చేసిన ఫోటోలు మీకోసం

భాను శ్రీ అందాల ఆరబోత

మత్తెక్కించే కళ్లతో హాట్ లుక్స్

అందం కేరాఫ్ అడ్రస్ గా భామ

హాట్ ఫోజులతో క్యూట్ లుక్స్

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్

బుల్లితెర భామ భాను

కంఠస్వరంతో ప్రత్యేక గుర్తింపు

యాక్టర్ గా బుల్లితెరపై మంచి పేరు

యాంకర్ గానూ రాణించిన భామ

బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న భాను

పరువాలు పరవశించేలా ఫోజ్

డాన్స్ లో అదుగొడుతున్న ముద్దుగుమ్మ