Last Updated:

Krithi Setty: కృతి శెట్టి ఫొటో గ్యాలరీ.. చీరకట్టుతో మది దోచుకుంటున్న ముద్దుగుమ్మ

ఉప్పెనతో కుర్రకారుని ఒక ఊపిన అందాల తార కృతి శెట్టి. ఆమె ఈల వేసి గోల చేసినా తింగరి సర్పంచుగా నటించినా.. ఏ పాత్రలోనైనా ఆమె అభినయం ప్రేక్షకుల చేత అదుర్స్ అనిపించింది. వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ భామ. తాజాగా నెట్టింట పోస్ట్ చేసిన ఫొటలను చూద్దామా..

1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

ఇవి కూడా చదవండి: