Katrina Kaif Updated Photos: ఇది హృది, మది, చెలిలో, కలలో నా ఇలలో నీవే నీవే..!

వంపు సొంపుల వయ్యారి నీ చెలికాడెక్కడే అంటూ ప్రకృతి దోబూచులాడుతున్న సమయాన

నీ ఓర చూపులు నన్నేమి చేయలేవని శపథం చేసిన మరుక్షనమే ఓడిపోయిన యోధున్ని నేను

తలచిన తలపులే నీ కలలై నా ఇలలై నీ మది నా కోవెలై నీలో నేనయ్యే నేనే నువ్వు

ఇది రాజభోగమా లేక రాణీ వాసపు సుగందాల సుస్వరమా నామది ఏమని చెబుతున్నదో నిన్ను చూశాక

ఒంటరి తుంటరి కనులే మురిపోతున్న ముఖాన చెలి స్పర్ష కోసమే చెలించే చెలికాడు ఎక్కడంటుంది మది