Last Updated:

Honey Rose: పింక్ సారీలో విరబూసిన గులాబీలా హనీరోజ్ అందాల గుబాలింపు

హనీరోజ్ వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమాలో అసలు హీరోయిన్ శృతిహాసన్ కన్నా కూడా ఈ ముద్దుగుమ్మకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

1 / 8
2 / 8
3 / 8
4 / 8
5 / 8
6 / 8
7 / 8
8 / 8