Last Updated:

Genelia D’Souza: నాటీ బ్యూటీ జెనీలియా.. బార్బీగర్ల్ లుక్ సో క్యూట్

"అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ" అనే డైలాగ్ వినగానే మనకు ఎవరు గుర్తొస్తారో తెలుసుగా.. హహ హాసిని అంటూ తనదైన నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. బాయ్స్ తో తెలుగుతెరకు పరిచమైన ఈ అందాల తార బొమ్మరిల్లు, రెడీ, సై, సాంబ, హ్యాపీ, ఆరెంజ్ లాంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. మరి ఈ హీరోయిన్ తాజా ఫొటోలను చూసేద్దామా.

1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

ఇవి కూడా చదవండి: