Faria Abdullah: ఈ చిట్టి( ఫరియా అబ్ధుల్లా) చిత్రాలు చూసేద్దామా
జాతిరత్నాలు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై చిట్టి అనే పేరుతో ప్రేక్షుకులకు ఎంతగానో దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది ఈ హైదరాబాదీ ముద్ధుగుమ్మ.

హైదరాబాదీ ముద్దుగుమ్మ

చిట్టిగా మంచిగా తెరంగేట్రం

మోడలింగ్‌లో అద్భుత ప్రతిభ

చిరుమందహాసాల చిట్టి

స్టెప్పులతో దుమ్మురేపే ముద్దుగుమ్మ

థియేటర్ ఆర్టిస్ట్ కూడా

ఫీల్ గుడ్ ఆక్ట్రెస్

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

బంజారాహిల్స్ బేబీ

మత్తెక్కించే కళ్లతో క్యూట్ లుక్స్

బ్లాక్ డ్రెస్ బ్యూటీగా ఫరియా

ఫరియా లుక్స్ తో కుర్రకారు పరేషాన్