Last Updated:

Eesha Rebba: బంగారు వర్ణం చీరలో బాపుబొమ్మలా ఈషారెబ్బ

ఈషా రెబ్బ తెలుగు నటి. ఈ అందాల తార అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది. ఈషా ఏప్రిల్ 19న జన్మించారు. హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఎం.బి.ఏ చదివారు. ఫేస్‌బుక్‌లో ఆమే ఫొటోలు చూసి ఇంద్రగంటి మోహన కృష్ణ ఆమెను నటిగా పరిచయం చేశారు. అ, అరవింద సమేత, బ్రాండ్ బాబు, తదితరల సినిమాలలో ఈమె నటించారు. దాదాపు 10ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది ఈ అందాల భామ.

1 / 9
2 / 9
3 / 9
4 / 9
5 / 9
6 / 9
7 / 9
8 / 9
9 / 9

ఇవి కూడా చదవండి: