Dasara Effect: దసరా ఎఫెక్ట్.. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ
దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం మరియు ఆదివారం సెలవు దినం కావడం వల్ల నగరవాసులు ప్రయాణాలు చేపట్టారు. దీనితో హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే, హైదరాబాద్–వరంగల్ రహదారులు వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి పెరిగింది.

దసరా ఎఫెక్ట్ పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

వాహనాల క్యూ

గంటలకొద్దీ ఆలస్యం

కిలోమీటర్ల మేర బారులు

ప్రయాణాలు చేస్తున్న నగర వాసులు

బస్సు, కారు అన్ని వాహనాలు ఫుల్