Last Updated:

Divya Bharathi : ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వని వారుంటారా..? బ్యాచిలర్ బ్యూటీ “దివ్య భారతి” లేటెస్ట్ పిక్స్

తమిళ "బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు "దివ్య భారతి". తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేసిన ఈ భామ ఒక్క సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆ సినిమా అంతా క్రేజ్ తెచ్చి పెట్టలేదని చెప్పుకోవాలి.

1 / 15
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15