Prime9

Disha Patani : హాట్ అందాలతో వింటర్ లో హీట్ పెంచేస్తున్న “దిశా పటాని”..

Disha Patani : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటాని ప్రేమాయణం నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కాగా ఇటీవల ఈ జంటకి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “ప్రాజెక్ట్ కె” సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశా పటాని లేటెస్ట్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar