Deepthi Sunaina: బిగ్ బాస్ ఫేమ్ “దీప్తి సునైనా” లేటెస్ట్ ఫొటోలు
బిగ్బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా, డబ్ స్మాష్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ మూవీస్, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ సంపాధించుకున్న హైదరాబాద్ అమ్మాయి.

చీరకట్టులో చూడముచ్చటగా ఉన్న ముద్దుగుమ్మ

బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చిన సునైనా

యూట్యూబర్ గా మంచి పేరు

ప్రముఖ యూట్యూబర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ అయిన షణ్ముఖ జస్వంత్ తో కొంత కాలం లవ్ ట్రాక్ నడిపిన భామ

తనదైన స్టైల్లో అందం అభినయంతో ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న సొగసరి

కొంటె చూపుల చిన్నది ఈ దీప్తి

బ్లాక్ డ్రెస్ లో హాట్ స్టిల్స్

నడుము వంపుతో కుర్రకారును కట్టిపడేస్తున్న చిన్నది

దీప్తి సునైనా లేటెస్ట్ ఫొటోలు

రెడ్ శారీలో హాట్ అందాల ఆరబోత

రెడ్ శారీలో హాట్ అందాల ఆరబోత

రెడ్ శారీలో హాట్ అందాల ఆరబోత