Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా మారిన యంగ్ బ్యూటీ “అనిఖా సురేంద్రన్”. అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతో.. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. రీసెంట్ గా హీరోయిన్‌గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైనా ఈ భామ.. బుట్టబొమ్మ సినిమాతో.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తెలుగు లోనూ.. ఇటు కోలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనిఖా.. రీసెంట్ గా బీచ్ లో తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఏ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Anikha Surendran : గ్లామర్ షో స్టార్ట్ చేసిన చైల్డ్ యాక్టర్ “అనిఖా సురేంద్రన్”.. ఇక తగ్గదే లే అంటూ !

Anikha Surendran latest photos goes viral on social media