Anchor Anasuya : బికినీలో అందాలు అన్నీ అరబోస్తున్న యాంకర్ అనసూయ..
యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.


















ఇవి కూడా చదవండి:
- Chhattisgarh Minister Singh Deo: 70 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన ఛత్తీస్గఢ్ ఆరోగ్య మంత్రి సింగ్ డియో