Anchor Anasuya : యాంకర్ అనసూయ.. గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ ఫోటోస్ ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
Anchor Anasuya : క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తున్న యాంకర్ “అనసూయ భరద్వాజ్”..

anchor anasuya bharadwaj latest photos got viral on social media