Adah Sharma: అదా శర్మ అందాల ఆరబోత
అదా కేరళలోని పాలక్కాడ్ లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ మహారాష్ట్రలోని ముంబైలో పెరిగింది. 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం సినిమాలు విజయం సాధించాయి.

అదా శర్మ అందాల విందు

అదా అందాల ఆరబోత

అదా క్యూట్ లుక్స్

రెండుజడల పాపలా అదా

అదా అందం

అదా తోడా ఆదా

పట్టు చీరలో పండు వెన్నెల అందం

తెలుగు ఆడుపడచులా అదా శర్మ

ట్రెండీ లుక్స్

ఫోజెస్ అదరహో

ఆ స్మైల్ సూపర్ క్యూట్

అదా శర్మ అందాల విందు

అదా శర్మ అందాల విందు