Nidhi Agarwal : అదరహో అనేలా నిధి అగర్వాల్ “నిధులు”.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు
"సవ్యసాచి" సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.

Nidhi Agarwal : “సవ్యసాచి” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. అక్కడ ఏకంగా నిధి అగర్వాల్‌కు అభిమానులు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. ఫ్యాన్స్ అంతా ముద్దుగా “నిధులు” అని పిలుచుకునే ఈ భామకి.. సరైన హిట్ ఒక్కటి పడితే స్టార్ రేంజ్ కి వెళ్ళడం గ్యారంటీ అని అంతా అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- MLA Gopireddy Srinivas reddy: నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు.. బాలకృష్ణపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్
- Megastar Chiranjeevi Help : ప్రముఖ విలన్ కి ఆర్ధిక సాయం చేసి మరోసారి మానవత్వం చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి..
- MLC Election Result 2023: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ షూరూ..