Last Updated:

AP Ministers Departments: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీలో కొత్తగా కొలువు దీరిన మంత్రలుకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వీటి్కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AP Ministers Departments: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

AP Ministers Departments: ఏపీలో కొత్తగా కొలువు దీరిన మంత్రలుకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వీటి్కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నారా చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, జీఏడీ, లా అండ్‌ ఆర్డర్‌, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (మంత్రులకు
కేటాయించని ఇతర శాఖలు)
కొణిదల పవన్‌ కల్యాణ్‌ : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
నారా లోకేశ్‌ :మానవ వనరుల అభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్లశాఖ
వంగలపూడి అనిత : హోంశాఖ, విపత్తుల నిర్వహణ
కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌,
మత్స్యశాఖ
కొల్లు రవీంద్ర : గనులు, ఎక్సైజ్‌శాఖ
నాదెండ్ల మనోహర్‌ : పౌరసరఫరాలశాఖ
కందుల దుర్గేశ్‌ : పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
పొంగూరు నారాయణ : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌
నిమ్మల రామానాయుడు : జలవనరులు అభివృద్ధిశాఖ
ఎన్‌ఎండీ ఫరూక్‌ : న్యాయ, మైనారిటీ సంక్షేమం
ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ
పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ, స్టాంపులు అండ్‌ రిజిస్ట్రేషన్లు
కొలుసు పార్థసారథి : గృహనిర్మాణం, సమాచార శాఖ
డోలా బాల వీరాంజనేయస్వామి : సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ
గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖగుమ్మడి సంధ్యారాణి : గిరిజన, మహిళా, శిశు సంక్షేమం
బీసీ జనార్దన్‌రెడ్డి : రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు
టీజీ భరత్‌ : పరిశ్రమలు, వాణిజ్యం
ఎస్‌. సవిత : బీసీ సంక్షేమం, చేనేత, జౌళి
వాసంశెట్టి సుభాష్‌ : కార్మికశాఖ
కొండపల్లి శ్రీనివాస్‌ : చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి : రవాణా, యువజన, క్రీడలు

ఇవి కూడా చదవండి: