Last Updated:

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌

తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌ నియమితులయ్యారు. తరుణ్‌ చుగ్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్‌ బన్సాల్‌ను నియమించింది. ప్రస్తుతం సునీల్‌ బన్సాల్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌ నియమితులయ్యారు. తరుణ్‌ చుగ్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్‌ బన్సాల్‌ను నియమించింది. ప్రస్తుతం సునీల్‌ బన్సాల్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణతో పాటు బెంగాల్‌, ఒడిస్సా రాష్ట్రాలకు కూడా సునీల్‌ బన్సాల్‌, బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.

follow us

సంబంధిత వార్తలు