Home / Telangana Politics
Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని అన్నారు. దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక […]
KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. శుక్రవారంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు తెదేపా చజాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, భువనేశ్వరి తో పాటు ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. వీటిలో ప్రధమంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక