Last Updated:

SIIMA AWARDS 2022: తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్నది వీరే!

తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్నద నటీనటులు వీరే. ఉత్తమ నటుడు అవార్డు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అందుకున్నారు.

SIIMA AWARDS 2022: తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్నది వీరే!

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్న నటీనటులు వీరే.

ఉత్తమ నటుడు అవార్డు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అందుకున్నారు.
ఉత్త‌మ న‌టి అవార్డు పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌)అందుకున్నారు.
ఉత్త‌మ సినిమాకు గాను పుష్ప‌ అందుకుంది.
ఉత్తమ ద‌ర్శ‌కుడు అవార్డు పుష్ప సినిమాకు గాను సుకుమార్ అందుకున్నారు.
ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్ అవార్డు ఉప్పెన సినిమాకు గాను బుచ్చిబాబు అందుకున్నారు.
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు అవార్డు పుష్ప సినిమాకు గాను దేవిశ్రీ ప్ర‌సాద్ అందుకున్నారు.
ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ అవార్డు అఖండ సినిమాకు సి.రాంప్ర‌సాద్ అందుకున్నారు.
ఉత్త‌మ గాయ‌ని అవార్డు అఖండ సినిమాకు గీతా మాధురి అందుకున్నారు.
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత అవార్డు పుష్ప సినిమా శ్రీవల్లీ పాటకు గాను చంద్రబోస్ అందుకున్నారు.
ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డు పుష్ప సినిమాకు గాను జ‌గ‌దీష్ ప్ర‌తాప్ బండారి అందుకున్నారు.
ఉత్తమ స‌హాయ న‌టి అవార్డు క్రాక్ సినిమాకు గాను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ అందుకున్నారు.
ఉత్త‌మ డెబ్యూ హీరో అవార్డు ఉప్పెన సినిమాకు గాను వైష్ణవ్ పంజా అందుకున్నారు.
ఉత్త‌మ డెబ్యూ హీరోయిన్ అవార్డు ఉప్పెన సినిమాకు గాను కృతి శెట్టి అందుకున్నారు.
ఉత్త‌మ నూత‌న నిర్మాత అవార్డు నాంది సినిమాకు గాను స‌తీష్ వేగేశ్న అందుకున్నారు.
ఉత్త‌మ గాయ‌కుడు అవార్డు జాతి రత్నాలు సినిమాకు గాను రామ్ మిరియాల అందుకున్నారు.
ఉత్త‌మ హాస్య న‌టుడు అవార్డు ఏక మిని కథ సినిమాకు గాను సుద‌ర్శ‌న్ అందుకున్నారు.

follow us

సంబంధిత వార్తలు