Last Updated:

JEE Advanced Results 2022: సెప్టెంబర్‌11న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు

జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్సర్ కీ కోసం వేచి చూస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్ష రాసిన విద్యార్థులు కింద ఇచ్చిన వెబ్సైట్ లో మీ ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోండి.

JEE Advanced Results 2022: సెప్టెంబర్‌11న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు

JEE advanced Results: జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్సర్ కీ కోసం వేచి చూస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్ష రాసిన విద్యార్థులు కింద ఇచ్చిన వెబ్సైట్ లో మీ ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోండి. ఆన్సర్ షీట్లను, ప్రావిజనల్ ఆన్సర్ కీ చూసుకున్న తరువాత పరిశీలించీకా ఇంకా మీ ఫలితాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ వాళ్ళకు తెలియజేయచ్చు. దీని కోసం నేటి నుంచి అనగా 4వ తేదీ వరకు సమయం ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ ఫలితాలు సెప్టెంబర్‌ 11న ఉదయం 10 గంటలకు వెలువడతాయి.

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రావిజనల్ కీ ఆగష్టు 28న శనివారం విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఈ https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌ మీద క్లిక్ జేఈఈ అడ్వాన్స్డ్ కీని మీరు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఐఐటీ బాంబేలో జరిగాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ షీట్లను ఐఐటీ బాంబే వారు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి: