Home/Author: usha
Author: usha
Telangana Cabinet bheti: తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఎప్పుడంటే!
Telangana Cabinet bheti: తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఎప్పుడంటే!

November 21, 2025

telangana cabinet bheti: ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ కానున్నట్టు వెల్లడైంది. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

November 21, 2025

draupadi murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్టుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

Kadiam meet the speaker: వివరణకు సమయం కావాలి.. స్పీకర్‌ను కలిసిన కడియం
Kadiam meet the speaker: వివరణకు సమయం కావాలి.. స్పీకర్‌ను కలిసిన కడియం

November 21, 2025

kadiam meet the speaker: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసారు. ఈనెల 23న హాజరుకావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు.నోటీసులపై వివరణ ఇవ్వడానికి తనకు మరింత గడువు కావాలని కడియం కోరారు.

Ktr fire on revanth sarkar: విలువైన భూములపై రేవంత్ ఫ్యామిలీ కన్ను.. భారీ కుంభకోణం జరుగుతుందన్న కేటీఆర్
Ktr fire on revanth sarkar: విలువైన భూములపై రేవంత్ ఫ్యామిలీ కన్ను.. భారీ కుంభకోణం జరుగుతుందన్న కేటీఆర్

November 21, 2025

ktr fire on revanth sarkar: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందన్నారాయన. ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబం కన్ను పడిందన్నారు.

Gold and Silver rates:  పెరిగిన గోల్డ్.. భారీగా తగ్గిన వెండి
Gold and Silver rates: పెరిగిన గోల్డ్.. భారీగా తగ్గిన వెండి

November 21, 2025

gold and silver rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఎప్పుడైనా బంగారంతో పాటూ పెరుగుతూ పోయిన వెండి మాత్రం ఈసారి భారీగా తగ్గింది. వారం రోజులు వరుసగా స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు.. ఒక్కరోజు మాత్రం అమాంతం పెరిగిపోయింది.

Fatima Bash from Mexico as Miss Universe: మిస్ యూనివర్స్ రేసు నుంచి భారత్ ఔట్.. మెక్సికో భామకు కిరీటం
Fatima Bash from Mexico as Miss Universe: మిస్ యూనివర్స్ రేసు నుంచి భారత్ ఔట్.. మెక్సికో భామకు కిరీటం

November 21, 2025

fatima bash from mexico as miss universe: మిస్ యూనివర్స్ 2025 కిరీటం మెక్సికోకు చెందిన ఫాతిమా భాష్‌ను వరించింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈవెంట్‌లో ఫాతిమా విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్‌గా తన పేరు ప్రకటించి, కిరీటం ధరింపజేసే సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Israeli attacks on Gaza: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 33 మంది మృతి
Israeli attacks on Gaza: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 33 మంది మృతి

November 21, 2025

israeli attacks on gaza: గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిలి డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది.

coldwave in Hyderabad: నగరాన్ని వణికిస్తున్న చలి పులి
coldwave in Hyderabad: నగరాన్ని వణికిస్తున్న చలి పులి

November 21, 2025

coldwave in hyderabad: హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్ చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది.

Margasira masam: మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతం చేస్తే ఎన్ని ఫలితాలో తెలుసా ?
Margasira masam: మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతం చేస్తే ఎన్ని ఫలితాలో తెలుసా ?

November 21, 2025

margasira masam: విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్నిముఖ్యమైన వత్రాలను ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం.

Floods in Vietnam: వియత్నాంలో భారీ వర్షాలు, వరదలు.. 16 మంది మృతి
Floods in Vietnam: వియత్నాంలో భారీ వర్షాలు, వరదలు.. 16 మంది మృతి

November 20, 2025

floods in vietnam: వియత్నాం కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. 1500 mmలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదలతో కొండ చరియలు విరిగిపడ్డాయి.

KTR  ED investigation: మరోసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ ?
KTR ED investigation: మరోసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ ?

November 20, 2025

ktr ed investigation: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఈడీ మరోసారి అనుమతి తీసుకోనుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్నకోణంలో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు గవర్నర్ కూడా అనుమతించారు.

YV Subbareddy investigation in adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు..  వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్నఅధికారులు
YV Subbareddy investigation in adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్నఅధికారులు

November 20, 2025

yv subbareddy investigation in adulterated ghee case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

Union Minister Bandi Sanjay comments: ఆ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ విమర్శలు
Union Minister Bandi Sanjay comments: ఆ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ విమర్శలు

November 20, 2025

union minister bandi sanjay comments: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు బండి. రాష్రంలో rk పాలన నడుస్తోందన్నారు బండి. rk అంటే రేవంత్, కేటీఆర్ అని వివరణ ఇచ్చారు.

CM Revanth meet with Union Minister Prahlad Joshi:  కేంద్ర మంత్రికి టీజీ సీఎం వినతి.. దేశ వ్యాప్తంగా సన్నబియ్యం చేయండి కోరిన రేవంత్
CM Revanth meet with Union Minister Prahlad Joshi: కేంద్ర మంత్రికి టీజీ సీఎం వినతి.. దేశ వ్యాప్తంగా సన్నబియ్యం చేయండి కోరిన రేవంత్

November 20, 2025

cm revanth met with union minister prahlad joshi: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందన్నారు.

CP Sajjanar Warning: సజ్జనార్ మరో హెచ్చరిక.. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే కేసులే
CP Sajjanar Warning: సజ్జనార్ మరో హెచ్చరిక.. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే కేసులే

November 20, 2025

cp sajjanar warning: హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరో హెచ్చరిక చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామన్నారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందన్నారు.

Poli Padyami: రేపే పోలి పాడ్యమి.. ఇలా చేస్తే పుణ్యమంతా మీకే
Poli Padyami: రేపే పోలి పాడ్యమి.. ఇలా చేస్తే పుణ్యమంతా మీకే

November 20, 2025

poli padyami: నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజు పోలి పాడ్యమిని జరపుతారు. ఈసారి పోలి పాడ్యమి శుక్రవారం వస్తోంది. కార్తీక మాసంలో నెలంతా దీపం పెట్టలేని వాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Disha Patani : గోల్డ్ శారీలో సొగసులు ఒలకపోసిన దిశా పటాని
Disha Patani : గోల్డ్ శారీలో సొగసులు ఒలకపోసిన దిశా పటాని

November 20, 2025

disha patani : తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది దిశా పటాని. ఎంతో మంది కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్‌తో తెలుగు తెరకు పరిచయమైంది దిశ పటాని. అలాగే ప్రభాస్‌తో కల్కీలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ భామ.

Gold and silver prices : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములు ఎంతంటే?
Gold and silver prices : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములు ఎంతంటే?

November 20, 2025

gold and silver prices : పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. వారంలోనే ఒకసారి పెరిగితే మరోసారి తగ్గుతున్నాయి. దేశీయ వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నిన్న కాస్త పెరిగాయి. ఇవాళ మళ్లీ తగ్గాయి.

Nitish takes oath as CM of Bihar: అక్కడ ఆయనే 10వ సారి సీఎం.. బాధ్యతలకు రంగం సిద్ధం
Nitish takes oath as CM of Bihar: అక్కడ ఆయనే 10వ సారి సీఎం.. బాధ్యతలకు రంగం సిద్ధం

November 20, 2025

nitish takes oath as cm of bihar: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్ మరోసారి బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఇవాళ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

CM revanth districts tour: త్వరలో సీఎం జిల్లాల పర్యటన.. డిసెంబర్ 1కి ప్రారంభం
CM revanth districts tour: త్వరలో సీఎం జిల్లాల పర్యటన.. డిసెంబర్ 1కి ప్రారంభం

November 20, 2025

cm revanth districts tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేనెల 1 నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా.. భారీ స్థాయిలో ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

Page 1 of 9(172 total items)