Home/Author: sobha rentapalli
Author: sobha rentapalli
Madaram: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ.. వరుస సెలవులతో పోటెత్తిన జనం
Madaram: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ.. వరుస సెలవులతో పోటెత్తిన జనం

December 28, 2025

madaram: మేడారం వన దేవతల దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవలు రావడంతో.. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ తరలివచ్చారు. దీంతో అక్కడి అరణ్య ప్రాంతమంతా భక్తుల కిటకిటలాడుతుంది.

Ananya Panday: డేటింగ్ ట్రెండ్స్‌‌పై బాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Ananya Panday: డేటింగ్ ట్రెండ్స్‌‌పై బాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

December 28, 2025

ananya panday: అనన్య పాండే.. ఈ పేరు తెలియని వారు ఉండరు. విజయ్ దేవరకొండ సినిమా లీగర్ లో మెరిసిన ఈ భామ, సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. ప్రేక్షకులకు చేరువలో ఉంటుంది.

Sigachi CEO: సిగాచీ ప్రమాదం.. పరిశ్రమ సీఈవోను అరెస్ట్ చేసిన పోలీసులు
Sigachi CEO: సిగాచీ ప్రమాదం.. పరిశ్రమ సీఈవోను అరెస్ట్ చేసిన పోలీసులు

December 28, 2025

sigachi ceo arrest: సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ పటాన్‌చెరు పోలీసులు సిగాచీ సంస్థ సీఈవోను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Pinnamaneni Saibabu: రాజకీయాల్లో విషాదం.. టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా మృతి
Pinnamaneni Saibabu: రాజకీయాల్లో విషాదం.. టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా మృతి

December 28, 2025

pinnamaneni saibabu: తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత, సికింద్రబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మృతి చెందారు. నిన్న (శనివారం) రాత్రి 11 గంటలకు ఆయన మరణించారు.

Gig Workers: గిగ్ వ‌ర్క‌ర్లు వినియోగ‌దారుల‌కు షాక్.. ఆ రోజే ఆన్‌లైన్ డెలివరీ సేవలు బంద్.. కార‌ణం ఏంటంటే.?
Gig Workers: గిగ్ వ‌ర్క‌ర్లు వినియోగ‌దారుల‌కు షాక్.. ఆ రోజే ఆన్‌లైన్ డెలివరీ సేవలు బంద్.. కార‌ణం ఏంటంటే.?

December 28, 2025

gig workers: తాజాగా గిగ్ వర్కర్స్ వినియోగదారులకు షాక్ తగిలింది. దీంతో న్యూఇయర్ వేడుకలకు గిగ్ వర్కర్స్ వినియోగదారులకు ఇబ్బంది ఎదురయ్యేలా కనిపిస్తుంది. డిసెంబర్ 31న గిగ్ వర్కర్స్, డెలివరీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు.

Putin Warns Ukraine: ఉక్రెయిన్‌ తిరస్కరిస్తే సైనిక చర్యలు తప్పవు.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
Putin Warns Ukraine: ఉక్రెయిన్‌ తిరస్కరిస్తే సైనిక చర్యలు తప్పవు.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

December 28, 2025

putin warns ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి ముగింపుకు శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి యుతంగా ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలను అనుసరించాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Neelakanta movie trailer: మాస్టర్ మహేంద్రన్ "నీలకంఠ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్..  జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.
Neelakanta movie trailer: మాస్టర్ మహేంద్రన్ "నీలకంఠ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.

December 28, 2025

neelakanta movie trailer: బాల నటుడిగా తెలుగు, తమిళ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నీలకంఠ’. జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం బాషల్లో విడుదల కానుంది.

Legal notices to KCR: కేసీఆర్‌కు లీగల్ నోటీసులు.. అసెంబ్లీకి రావాలని డిమాండ్..!
Legal notices to KCR: కేసీఆర్‌కు లీగల్ నోటీసులు.. అసెంబ్లీకి రావాలని డిమాండ్..!

December 28, 2025

legal notices to kcr: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ‘తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్’ తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌కు లీగల్ నోటీసులను ఇచ్చారు.

Today Horoscope: ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.. కొత్త ఉద్యోగ ప్రాప్తి.. నూతన పనులకు శ్రీకారం
Today Horoscope: ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.. కొత్త ఉద్యోగ ప్రాప్తి.. నూతన పనులకు శ్రీకారం

December 28, 2025

today horoscope: ఈరోజు మేష రాశి వారికి అనుకూల సమయమనే చెప్పొచ్చు. వారి ఆర్థిక వ్యవహారంలో కొత్త నిర్ణయాలు. ఆశించిన స్థాయిలో కలిసొచ్చే అవకాశాలు. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారంలో సంతృప్తి నెలకొంటాయి.

Congress Party: దిల్ రాజుపై హస్తం సీరియస్.. చైర్మన్ హోదాలో బాధ్యతను మరిచి..
Congress Party: దిల్ రాజుపై హస్తం సీరియస్.. చైర్మన్ హోదాలో బాధ్యతను మరిచి..

December 28, 2025

congress party: ప్రముఖ నిర్మాణ, fdc(ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్ దిల్ రాజుపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవిలో ఓ వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది.

England-Australia Test: 110 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్..
England-Australia Test: 110 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్..

December 26, 2025

england-australia test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 110 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. ఈరోజు ఆట మూగిసే సరికి 42 పరుగుల వెనకబడి ఉంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకే రోజులో 20 వికెట్లు కోల్పోయాయి.

Chandrababu:2047 నాటికి ప్రపంచశక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది: సీఎం చంద్రబాబు
Chandrababu:2047 నాటికి ప్రపంచశక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది: సీఎం చంద్రబాబు

December 26, 2025

chandrababu's speech at the indian science conference in tirupati:సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి ప్రపంచ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. మన దేశంలో నాలెడ్జ్‌కు కొదవలేదని సీఎం వెల్లడించారు. 2038 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Ashika Ranganath: వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న క్రేజీ హీరోయిన్‌.. స్మైలిష్‌ లుక్‌లో కట్టేసిన ఆషికా..!
Ashika Ranganath: వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న క్రేజీ హీరోయిన్‌.. స్మైలిష్‌ లుక్‌లో కట్టేసిన ఆషికా..!

December 24, 2025

ashika ranganath: క్రేజీ హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈ ముద్దగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Director Kunju Muhammad: లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ దర్శకుడు కుంజు అరెస్ట్..?
Director Kunju Muhammad: లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ దర్శకుడు కుంజు అరెస్ట్..?

December 24, 2025

director kunju muhammad arrested: మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసులో ఇవాళ అయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

PM Modi: ఇస్రో పై ప్రధాని మోదీ ప్రశంసలు.. భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయి
PM Modi: ఇస్రో పై ప్రధాని మోదీ ప్రశంసలు.. భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయి

December 24, 2025

pm modi praises isro:ఇండియా అంతరిక్ష రంగంలో lvm3-m6 ప్రయోగం విజయం మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ. యువత శక్తి, శాస్త్రీయ నైపుణ్యం, దేశీయ సాంకేతికతల కలయికతో భారత అంతరిక్ష కార్యక్రమం మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తుందని మోదీ తెలిపారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. పెన్ డ్రైవ్ రహస్యాలు.. వాళ్లకు అరెస్ట్ తప్పదా..?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. పెన్ డ్రైవ్ రహస్యాలు.. వాళ్లకు అరెస్ట్ తప్పదా..?

December 24, 2025

telangana phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్‌ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత కొన్ని రోజులగా తెలంగాణ వ్యాప్తంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేకెత్తిస్తోంది.

Nitin Gadkari: ఢిల్లీలో మూడు రోజుల ఉంటే అలర్జీ: నితీన్ గడ్కరీ
Nitin Gadkari: ఢిల్లీలో మూడు రోజుల ఉంటే అలర్జీ: నితీన్ గడ్కరీ

December 24, 2025

nitin gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నందున గొంతు నొప్పి (అలర్జీ) వచ్చిందని ఆయన తెలిపారు.

Maoists new party: దేశంలో మరో రాజకీయ సంచలనం.. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు
Maoists new party: దేశంలో మరో రాజకీయ సంచలనం.. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు

December 24, 2025

maoists new party: దేశంలో మరో రాజకీయ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో కొత్త మావోయిస్టు పార్టీ సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Assam: అస్సాంలో హింస..ఇద్దరు మృతి.. ఇంటర్నెట్ బంద్
Assam: అస్సాంలో హింస..ఇద్దరు మృతి.. ఇంటర్నెట్ బంద్

December 24, 2025

violence in assam: అస్సాంలో మళ్లీ హింస చెలరేగింది. ఖెరోనిలో అల్లరిమూకలు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని గువాహాటికి సమీపంలోని దుకాణాలు, వాహనాలను దగ్ధం చేస్తున్నాయి.

Hyderabad CP Sajjanar: నేటి నుంచి రాజధానిలో స్పెషల్ డ్రైవ్.. న్యూ ఇయర్, క్రిస్మస్ పండులవేళ సజ్జనార్ కీలక ఆదేశాలు
Hyderabad CP Sajjanar: నేటి నుంచి రాజధానిలో స్పెషల్ డ్రైవ్.. న్యూ ఇయర్, క్రిస్మస్ పండులవేళ సజ్జనార్ కీలక ఆదేశాలు

December 24, 2025

drunk and drive in hyderabad: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Page 1 of 29(574 total items)