
January 19, 2026
si cheated a young woman: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. నిందితుడు అయిన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.

January 19, 2026
si cheated a young woman: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. నిందితుడు అయిన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.
_1768819263707.jpg)
January 19, 2026
ktr letter for union textiles minister giriraj singh: కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

January 19, 2026
minister damodar visit nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. అనంతరం రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
_1768810674813.jpg)
January 19, 2026
supreme court notices to telangana assembly speaker: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

January 19, 2026
telangana municipal elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు.

January 19, 2026
cm chandrababu davos tour: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నారా చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఢీల్లీ వెళ్లింది. మధ్యాహ్నం 2.30కి జ్యూరిక్లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్‌కుమార్.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

January 19, 2026
heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

January 18, 2026
healthy diet tips: గుడ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. వీటిలో ప్రొటీన్ ఉంటుంది. కేవలం ప్రొటీన్ మాత్రమే కాదు.. జుట్టు రాలే సమస్యను తగ్గించేందుకు అవసరమైన బయోటిన్, బి 12 విటమిన్ ఇందులో ఉంటాయి. ఈ రెండూ కెరాటిన్ అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడతాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.
_1768741655019.jpg)
January 18, 2026
quinoa benefits: క్వినోవాలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. శాఖాహారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. వీటిలో ప్రోటిన్ అధికంగా ఉండడం కారణంగా మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు కండరాలు దృఢత్వానికి కూడా తోల్పడుతాయి. అలానే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
_1768739517635.jpg)
January 18, 2026
khammam: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

January 18, 2026
mosambi juice benefits: మోసంబి జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి ఇన్ఫెక్షన్లు, శుక్లాలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మోసాంబి జ్యూస్ చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

January 18, 2026
black gram benefits: మినుములలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి, రక్తహీనతను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి.

January 18, 2026
star anise benefits: వంటల్లో వాడే అనాస పువ్వు నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
_1768723245645.jpg)
January 18, 2026
weight loss: శరీరాన్ని ప్రతిరోజూ కదిలిస్తూ ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు తగ్గడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. రోజంతా చిన్న చిన్న నడకలు, మెట్లు ఎక్కడం వంటివి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

January 17, 2026
curry leaves benefits: దక్షిణ భారత వంటకాలలో కరివేపాకు తప్పనిసరి. పోపు, పప్పులు, కూరలు, చట్నీలు వంటి అనేక వంటకాలలో దీనిని ఉపయోగిస్తారు. కరివేపాకు ఆకులు చిన్నవిగా ఉన్నా, వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
_1768661678866.jpg)
January 17, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్సైట్లో విడుదల చేయనుంది.
_1768661565298.jpg)
January 17, 2026
weight loss tips: బరువు తగ్గడానికి గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ సహాయపడతాయి. కానీ గ్రీన్ టీలో కేలరీలను బర్న్ చేసే కాటెచిన్స్ ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి కొద్దిగా మెరుగైనది. బ్లాక్ టీలో పాలీఫెనాల్స్ అధికంగా ఉండి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అయితే గ్రీన్ టీ కంటే తక్కువ కెఫీన్ ఉంటుంది.

January 17, 2026
health tips: పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా సహాయపడుతుంది. పాలకూరలో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను స్ట్రాంగ్ చేయడానికి సహాయపడతాయి.
_1768657074487.jpg)
January 17, 2026
anjeer benefits: అంజీర్ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, గుండె కండరాలపై భారాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
_1768654179930.jpg)
January 17, 2026
curry leaves benefits: కరివేపాకు తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు చర్మానికి రక్త ప్రసరణను పెంచుతాయి. ఇది కేశ మూలాలకు పోషకాలను అందించి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
January 19, 2026
_1768826011009.jpg)
January 19, 2026

January 19, 2026
_1768822737261.jpg)