Home/Author: rama swamy
Author: rama swamy
IND vs NZ: కోహ్లీ పోరాటం వృథా.. న్యూజిలాండ్‌దే సిరీస్‌
IND vs NZ: కోహ్లీ పోరాటం వృథా.. న్యూజిలాండ్‌దే సిరీస్‌

January 18, 2026

ind vs nz: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. కివీస్‌ 41 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) పరుగులతో పోరాటం వృథా అయింది.

Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

January 18, 2026

telangana cabinet: సమ్మక-సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుంతోంది. ఈ సమావేశంలో 22 అంశాలపై చర్చించారు.

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే గూడెం సంచలన వ్యాఖ్యలు
Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే గూడెం సంచలన వ్యాఖ్యలు

January 18, 2026

mla mahipal reddy sensational comments: మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

January 18, 2026

six maoists killed in firing: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతిచెందారు. శనివారం నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Nupur Sanon: గ్లామర్‌తో కట్టిపడేస్తున్న మాస్ మహారాజా బ్యూటీ
Nupur Sanon: గ్లామర్‌తో కట్టిపడేస్తున్న మాస్ మహారాజా బ్యూటీ

January 18, 2026

nupur sanon: ప్రముఖ హీరోయిన్ నుపూర్ సనన్ ఇటీవల పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అందాల తార. మొదట క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకోగా తాజాగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు:  సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

January 18, 2026

cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

IND vs NZ: చెలరేగిన మిచెల్, ఫిలిప్స్.. టీమ్‌ఇండియా లక్ష్యం 338
IND vs NZ: చెలరేగిన మిచెల్, ఫిలిప్స్.. టీమ్‌ఇండియా లక్ష్యం 338

January 18, 2026

ind vs nz: టీమ్‌ఇండియా మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్ (137), ఫిలిప్స్ (106) సెంచరీల మోత మోగించారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. ఓ దశలో కివీస్ 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

January 18, 2026

ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర
Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర

January 18, 2026

bandla ganesh padayatra to tirumala: నిర్మాత బండ్ల గణేశ్‌ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని తెలిపారు.

Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడే వ్యక్తిని కాదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడే వ్యక్తిని కాదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

January 18, 2026

deputy cm bhatti vikramarka press meet: తెలంగాణలో బొగ్గు గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పత్రిక రాసింది పిట్టకథ, కట్టుకథలు అని ఆరోపించారు.

IndiGo: ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్‌
IndiGo: ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్‌

January 17, 2026

indigo fined rs 22 crore for flight arrivals in december: ఇండిగో సంస్థకు డీజీసీఏ బిగ్‌షాక్ ఇచ్చింది. రూ.22.20 కోట్ల ఫెనాల్టీ విధించింది. గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.

Ravi Teja: నాది సునీల్‌ది వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్: రవితేజ
Ravi Teja: నాది సునీల్‌ది వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్: రవితేజ

January 17, 2026

ravi teja comments: తన తల్లి, కమెడియన్‌ సునీల్‌ మాతృమూర్తి మంచి స్నేహితులని, వాళ్ల వెటకారమే తమకు వచ్చిందని హీరో రవితేజ పేర్కొన్నారు. తన కొత్త మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సక్సెస్‌ మీట్‌లో సందడి చేశారు.

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్

January 17, 2026

ipl matches allowed at chinnaswamy stadium: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్, ఇంటర్నేషల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం వెల్లడించింది.

Javed Akhtar Shobhaa De: ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌‌పై స్పందించిన ప్రముఖులు
Javed Akhtar Shobhaa De: ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌‌పై స్పందించిన ప్రముఖులు

January 17, 2026

music director ar rahman comments: బాలీవుడ్‌ గురించి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ చేసిన కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. కామెంట్స్‌పై ప్రముఖులు స్పందిస్తున్నారు. కామెంట్స్ డేంజరస్‌‌గా ఉన్నాయని రచయిత్రి శోభా డే మండిపడ్డారు.

JEE Main Admit Cards: జేఈఈ మెయిన్‌ 2026 అడ్మిట్‌ కార్డులు రిలీజ్
JEE Main Admit Cards: జేఈఈ మెయిన్‌ 2026 అడ్మిట్‌ కార్డులు రిలీజ్

January 17, 2026

jee main admit cards: జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం రిలీజ్ చేసింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న ఎగ్జామ్స్‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..
Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

January 17, 2026

bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మరో హిందువును కారుతో ఢీకొట్టి హత్య చేశారు. రాజ్‌బరిలోని కరీం పెట్రోల్ బంక్‌లో రిపోన్ సాహా (30) పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

CM Revanth Reddy: పంచేందుకు భూములు లేవు.. మంచి విద్య అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: పంచేందుకు భూములు లేవు.. మంచి విద్య అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

January 17, 2026

cm revanth reddy visit to mahabubnagar district: భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం వాటికే ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు
CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు

January 17, 2026

cm chandrababu speech at kakinada: గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాన చేశారు.

Vande Bharat Sleeper Train: తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు ప్రారంభం
Vande Bharat Sleeper Train: తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు ప్రారంభం

January 17, 2026

vande bharat sleeper train: భారత్‌లో తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు పట్టా లెక్కింది. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అధునాతన ట్రైన్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ ట్రైన్‌లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.

Page 1 of 44(874 total items)