
December 31, 2025
malavika mohanan: హీరోయిన్ మాళవిక మోహన్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. 2013లో మలయాళ మూవీ పట్టం పోల్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో బిజీ బిజీగా ఉంటున్నారు.

December 31, 2025
malavika mohanan: హీరోయిన్ మాళవిక మోహన్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. 2013లో మలయాళ మూవీ పట్టం పోల్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో బిజీ బిజీగా ఉంటున్నారు.

December 31, 2025
sarfaraz khan 157 runs in vijay hazare trophy: విజయ్ హజారే ట్రోఫీ రసవత్తరంగా కొనసాగుతోంది. బుధవారం జైపూర్ వేదికగా ముంబై, గోవా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గోవా జట్టు బౌలింగ్ ఎంచుకొని ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది

December 31, 2025
warren buffett retires: కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి గుడ్ బై చెప్పారు. వారెన్ బఫెట్ సుమారుగా 60 ఏళ్లుగా సీఈఓగా పనిచేశారు.

December 31, 2025
former australian cricketer damien martyn is in coma: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనను బ్రిస్బేన్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.

December 31, 2025
china claims credit for ending india and pakistan clashes: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంపై చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం కోసం కృషి చేసినట్లు చైనా తెలిపింది.

December 31, 2025
free rides for drinkers in hyderabad for december 31st: న్యూ ఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించనున్నారు.

December 30, 2025
rashmika mandanna: స్టార్ హీరోయన్ రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. చూసీ చూడంగానే నచ్చాశావే సాంగ్‌తో తెగ ఫేమస్ అయింది. తాజాగా, రష్మిక తన ఫ్రెండ్స్‌తో కలిసి రోమ్ నగరంలో చిల్లవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేసింది.

December 30, 2025
kalvakuntla kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాది తనకు సరిగ్గా కలిసి రాలేదని మంగళవారం భావోద్వేగానికి గురయ్యారు. 2025 తొలి నాటి నుంచి ఏడాది ముగిసే వారకు తనపై ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు

December 30, 2025
liquor available till night 12 am in telangana: మద్యం బాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పెషల్ జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా మందు విక్రయాలపై రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ షాపులకు పర్మిషన్ ఇస్తున్నట్లు అందులో వివరించింది

December 30, 2025
student died road accident in hyderabad: హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని హంస లేఖ(22) మృతి చెందింది.

December 30, 2025
gold and silver rate price dropped: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. మంగళవారం పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎన్నడూ లేని విధంగా ఇవాళ భారీగా తగ్గాయి

December 30, 2025
128 delhi flights cancelled due to dense fog: ఢిల్లీలో భారీగా పొగమంచు వ్యాపించింది. ఈ దట్టమైన మంచు కారణంగా ఢిల్లీలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ కారణంగా ఢిల్లీ నుంచి వెళ్లే విమానాలు దాదాపు 470 వరకు ఆలస్యంగా కానుండగా.. సుమారు 128 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది

December 29, 2025
pooja hegde latest photos: టాలీవుడ్ హీరోయన్ పూజా హెగ్డే అంటే తెలియని వారంటూ ఉండరు. ప్రస్తుతం విజయ్ తో కలిసి జన నాయగన్ లో నటిస్తుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకకు హాజరైంది. తాజాగా, దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది

December 29, 2025
congress leaders react to ktr behavior in telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి కరచాలనం చేశారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు సమితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు లేచి నిల్చుని నమస్కారం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

December 29, 2025
minister tummala nageswara rao comments: గ్రామీణ అభివృద్ధికి సహకార సంఘాలే కీలకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ బేగంపేట్ మారిగోల్డ్ హోటల్‌లో సహకార వారోత్సవాలు–2025 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

December 29, 2025
cm revanth reddy chitchat with media in assembly about kcr: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు సభ ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులు, విప్‌లతో తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

December 29, 2025
2 telangana students killed america road accident: అమెరికాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే చనిపోయారు

December 29, 2025
telangana assembly winter session 2025: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాగా, జాతీయగీతం పూర్తవగానే సభనుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.

December 29, 2025
mukkoti ekadashi or vaikunta ekadashi significance: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడంతో అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అయితే పురాణాల ప్రకారం.. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి సమయంగా చెబుతారు

December 29, 2025
telangana assembly winter session 2025: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలలో అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన నందినగర్ నివాసం నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు
January 19, 2026
_1768837189179.jpg)
January 19, 2026
_1768835383614.jpg)
January 19, 2026
_1768831735746.jpg)
January 19, 2026
_1768826011009.jpg)