
January 19, 2026
కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఈ ఏడాది తొలి హిట్ సొంతం చేసుకుంది. ఆ సినిమా సమయంలో వేసుకున్న గ్లామర్ పిక్స్‌ను షేర్ చేసింది.

January 19, 2026
కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఈ ఏడాది తొలి హిట్ సొంతం చేసుకుంది. ఆ సినిమా సమయంలో వేసుకున్న గ్లామర్ పిక్స్‌ను షేర్ చేసింది.

January 19, 2026
aakasamlo oka tara : దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

January 19, 2026
mana shankara vara prasad garu : ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మూవీ ఏడు రోజులకుగానూ రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

January 19, 2026
korean kanakaraju : వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన కొరియన్ కనకరాజు సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

January 19, 2026
harsha vardhan - anasuya : లేడీస్ వేసుకునే బట్టలు ఎలా ఉండాలంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నటుడు, రైటర్ హర్షవర్ధన్ స్పందించారు.

January 19, 2026
mad 3 : సక్సెస్‌ఫుల్ తెలుగు ఫ్రాంచైజీ మ్యాడ్ నుంచి మూడో పార్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలకు సంబంధం లేని జోనర్‌లో...

January 19, 2026
pawan kalyan - nani : పవన్ కళ్యాణ్, నాని అప్‌కమింగ్ మూవీస్ ఒకే ఓటీటీ మాధ్యమంలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేవనే వివరాల్లోకెళ్తే..

January 19, 2026
sharwanand : శర్వానంద్ తన సంక్రాంతి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ తను శ్రీనువైట్లతో చేస్తోన్న నెక్ట్స్ మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్..

January 19, 2026
prabhas - sukumar : ప్రభాస్ ఇప్పటికే భారీ లైనప్‌తో ఉన్నాడు.. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేతులు కలపబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

January 19, 2026
chiranjeevi : మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాతో మెగాస్టార్ తన ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమా ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయటం విశేషం.

January 19, 2026
allu arjun - pushpa2 : అల్లు అర్జున్, సుకుమార్ మూవీ పుష్ప2 జపాన్‌లో రిలీజైంది. అన్నీచోట్ల సూపర్బ్ కలెక్షన్స్‌ను రాబట్టుకున్న ఈ సినిమాకు అనుకోని విధంగా..

January 18, 2026
a. r. rahman : రెహమాన్ కామెంట్స్ కాంట్రవర్సియల్‌గా మారటంతో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరిస్తూ..

January 18, 2026
manaswini balabommala : తనదైన గుర్తింపు సంపాదించుకుంటోన్న మనస్విని బాలబొమ్మల ‘కొక్కోరోకో’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

January 18, 2026
sreeleela - meenakshi chaudhary : గుంటూరు కారం మూవీలో హీరోయిన్స్‌గా నటించిన శ్రీలీల, మీనాక్షి చౌదరి మరోసారి..మరో హీరో సరసన కనిపించబోతున్నారు.

January 18, 2026
anil ravipudi : వరుస విజయాలను సాధిస్తోన్న డైరెక్టర్ అనీల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది...

January 18, 2026
allu arjun - lokesh kanagaraj : అల్లు అర్జున్ కోసం ఈసారి లోకేష్ కనకరాజ్ తన రెగ్యులర్ ఎల్‌సీయూ ఫార్మాట్‌కు భిన్నంగా పూర్తిగా కొత్త తరహా కథాంశంతో..

January 18, 2026
rajinikanth : రజినీకాంత్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న 173వ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

January 18, 2026
kriti sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కు సంబంధించిన వివరాలపై ఇప్పుడు నెట్టింట పెద్ద డిస్కషనే జరుగుతోంది.

January 18, 2026
sankrati 2026 : కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ మూవీలోని ఇదేమిటమ్మ.. మాయ పాట రీమిక్స్ చాలా పాపులర్ అయ్యింది..ఇప్పుడదే ట్రెండ్‌ను సంక్రాంతికి..

January 18, 2026
kollywood directors : కోలీవుడ్ డైరెక్టర్స్ చూపు ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్‌పై ఉందని టాక్ వినిపిస్తోంది. అందుకు గల కారణాల గురించి కూడా న్యూస్ ఒకటి..
January 19, 2026
_1768826011009.jpg)
January 19, 2026

January 19, 2026
_1768822737261.jpg)