Home/Author: gmahendar
Author: gmahendar
Charan key decision for Chiranjeevi: రామ్ చరణ్ కీలక నిర్ణయం.. తండ్రి కోసం తన సినిమా అప్డేట్‌ను ఆపిన చరణ్
Charan key decision for Chiranjeevi: రామ్ చరణ్ కీలక నిర్ణయం.. తండ్రి కోసం తన సినిమా అప్డేట్‌ను ఆపిన చరణ్

November 11, 2025

charan key decision for chiranjeevi: టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే మెగాస్టార్ సినిమాల సందడి పీక్స్‌లో ఉంటుంది. ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు, రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం పెద్ది కూడా ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది.

Amalapaul Latest Pics: థైస్ చూపిస్తూ రెచ్చగొడుతున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!
Amalapaul Latest Pics: థైస్ చూపిస్తూ రెచ్చగొడుతున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

November 11, 2025

amalapaul latest pics: అమలాపాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎమ్మెల్యేలు, మాజీలపై కేసులు!
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎమ్మెల్యేలు, మాజీలపై కేసులు!

November 11, 2025

jubilee hills bypoll: రెండు తెలుగు రాష్ట్రాలను ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పలువురు ప్రముఖ నాయకులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం మూడు కేసులు నమోదైనట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం తెలిపింది.

12A Railway Colony:అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
12A Railway Colony:అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది

November 11, 2025

12a railway colony: అల్లరి నరేశ్‌ టాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నరేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 12ఏ రైల్వే కాలనీ యొక్క ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది.

Jubilee Hills exit polls: జూబ్లీహిల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. హస్తం వైపే అన్ని సర్వేలు
Jubilee Hills exit polls: జూబ్లీహిల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. హస్తం వైపే అన్ని సర్వేలు

November 11, 2025

jubilee hills exit polls: రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్‌ బైపోల్ పోలింగ్‌ ముగిసింది. ఈ ఉపఎన్నిక ఫలితాలు 14న రానున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో గెలుపెవరిదనేదానిపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను విడుదల చేశాయి. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.

Maharashtra Politics Heats Up: మరోసారి వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. కూటమి వీడిపోనుందా..?
Maharashtra Politics Heats Up: మరోసారి వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. కూటమి వీడిపోనుందా..?

November 11, 2025

maharashtra politics heats up: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ (mva)లో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (ubt) వర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది.

Payal Rajput's bold comments: శృంగారంపై పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కామెంట్స్.. అందరూ కండోమ్ వాడండి..!
Payal Rajput's bold comments: శృంగారంపై పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కామెంట్స్.. అందరూ కండోమ్ వాడండి..!

November 11, 2025

payal rajput's bold comments: టాలీవుడ్‌లో బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా గుర్తింపు పొందిన పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సమాజంలో ఎంతో సున్నితమైన అంశంగా భావించే శృంగారం, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను పంచుకుంది.

Anu Emmanuel's sensational comments: కమర్షియల్ సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ సినిమాలు చేయకుండా ఉండ్సాలింది
Anu Emmanuel's sensational comments: కమర్షియల్ సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ సినిమాలు చేయకుండా ఉండ్సాలింది

November 11, 2025

anu emmanuel's sensational comments on commercial films: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలో దుర్గ అనే కీలక పాత్రలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ మీడియా ముందుకు వచ్చి తన పాత్ర, కెరీర్ ఎంపికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Shobana in Ram Charan's Peddi: రామ్ చరణ్ పెద్దిలో సీనియర్ నటి శోభన.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
Shobana in Ram Charan's Peddi: రామ్ చరణ్ పెద్దిలో సీనియర్ నటి శోభన.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

November 11, 2025

shobana in ram charan's peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్నన భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రంతో మైత్రీ మూవీ మేకర్స్‌లో కీలక భాగస్వామి అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.ముఖ సీనియర్ నటి శోభన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Huge explosion in Islamabad: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు..హైకోర్టు సమీపంలో కారు ధ్వంసం
Huge explosion in Islamabad: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు..హైకోర్టు సమీపంలో కారు ధ్వంసం

November 11, 2025

huge explosion in islamabad: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రాథమిక నివేదికల ప్రకారం ఐదుగురు మరణించగా, 20 నుంచి 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడు ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో, కోర్టు వెలుపల ఆపి ఉంచిన కారులో జరిగింది.

Victory after 65 years: 65 ఏళ్ల కలను నెరవేర్చిన జమ్మూ.. రంజీ ట్రోఫీలో ఢిల్లీపై చారిత్రక విజయం
Victory after 65 years: 65 ఏళ్ల కలను నెరవేర్చిన జమ్మూ.. రంజీ ట్రోఫీలో ఢిల్లీపై చారిత్రక విజయం

November 11, 2025

victory after 65 years: క్రికెట్ చరిత్రలోనే అరుదైన విజయం ఈ రోజు రంజీ ట్రోఫీలో చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశీయ దిగ్గజం ఢిల్లీపై అద్భుత ప్రదర్శనతో 65 సంవత్సరాల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్‌లో ఢిల్లీపై జమ్మూ కాశ్మీర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Massive explosion in Delhi.. warning to be alert: ఢిల్లీలో ఘోర పేలుడు .. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Massive explosion in Delhi.. warning to be alert: ఢిల్లీలో ఘోర పేలుడు .. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

November 10, 2025

massive explosion in delhi.. warning to be alert: దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఆ ఘోర ఘటనలో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటనా స్థలంలో చుట్టుపక్కల వాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి.

Amit Shah reaches Red Fort: ఎర్రకోటకు చేరుకున్న అమిత్ షా.. ఉన్నతాధికారులతో భేటీ
Amit Shah reaches Red Fort: ఎర్రకోటకు చేరుకున్న అమిత్ షా.. ఉన్నతాధికారులతో భేటీ

November 10, 2025

delhi red fort blast amit shah reaches red fort: ఎర్రకోట కూడలి సిగ్నల్ వద్ద ఒక భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఎర్రకోట కూడలి సిగ్నల్ వద్ద పేలుడు ఘటనాస్థలానికి 10 నిమిషాల్లో అన్ని బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని అమిత్ షా తెలిపారు.

Raviteja :  రెమ్యునరేషన్ లేకుండా మూవీ చేస్తున్న రవితేజ.. కారణం ఇదే..!
Raviteja : రెమ్యునరేషన్ లేకుండా మూవీ చేస్తున్న రవితేజ.. కారణం ఇదే..!

November 10, 2025

raviteja : మాస్ మహారాజా రవితేజ ఒక్కప్పుడు వరస హిట్స్ అందిస్తూ నిర్మాత హీరోగా పేరుంది. కానీ ఈ మధ్య వరుసగా ప్లాప్స్ ఇస్తూ, తన మార్కెట్ మొత్తం పొగొట్టున్నాడు. కానీ మూవీస్ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తునే పోతున్నాడు. రవితేజ గత 4 ఏళ్ల నుంచి చేస్తున్న సినిమాల్లో ఓ మూవీ హిట్ అయితే వరసగా నాలుగు చిత్రాలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం రవితేజ సరికొత్త ప్లాన్ తో వస్తున్నాడట.

Jio users can use BSNL network: ఇదెక్కడి ఆఫర్ రా బాబు.. జియో వినియోగదారులు BSNL నెట్‌వర్క్‌ వాడుకోవచ్చు
Jio users can use BSNL network: ఇదెక్కడి ఆఫర్ రా బాబు.. జియో వినియోగదారులు BSNL నెట్‌వర్క్‌ వాడుకోవచ్చు

November 10, 2025

jio users can use bsnl network: రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది. నెట్‌వర్క్‌ కవరేజ్‌ సమస్యలు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనంగా, జియో ఇప్పుడు bsnl నెట్‌వర్క్‌ను కూడా వినియోగించే వీలును కల్పించింది. ఇందుకోసం సంస్థ కొత్తగా ఇంట్రా–సర్కిల్‌ రోమింగ్‌ (icr) ప్యాక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లతో జియో వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో bsnl నెట్‌వర్క్‌ సిగ్నల్‌ను ఉపయోగించుకోవచ్చు.

SSMB29 Song: రాజమౌళి-మహేశ్ సినిమాలో శ్రుతి హాసన్.. సాంగ్ విడుదల
SSMB29 Song: రాజమౌళి-మహేశ్ సినిమాలో శ్రుతి హాసన్.. సాంగ్ విడుదల

November 10, 2025

ssmb 29 globe trotter song release: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ssmb29. ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే సాంగ్ ను మూవీ టీం విడుదల చేసింది. ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ పాడటం విశేషం.

Stampede in Temples: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు.. చంద్రబాబు కీలక నిర్ణయం
Stampede in Temples: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు.. చంద్రబాబు కీలక నిర్ణయం

November 10, 2025

stampede in temples: రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు.

Chandrababu Warning: ఎమ్మెల్యేలు తప్పు చేస్తే.. మంత్రుల తాట తీస్తా.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu Warning: ఎమ్మెల్యేలు తప్పు చేస్తే.. మంత్రుల తాట తీస్తా.. చంద్రబాబు వార్నింగ్

November 10, 2025

chandrababu warning: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో మంత్రులపై సీఎం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

Ravi Teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలోకి మాస్ మహారాజ్
Ravi Teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలోకి మాస్ మహారాజ్

November 10, 2025

ravi teja, bhartha mahasayulaku wignyapthi: మాస్ మహారాజ్ రవితేజ సినిమాల హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. మాస్‌ జాతరతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. ప్రస్తుతం మరో సినిమాతో బిజీ అయ్యారు. ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరున్న కిశోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈమూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

Suresh Raina's Comment About IPL-2026: సురేశ్‌ రైనా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్-2026లో సీఎస్కే తరుపున ముగ్గురు కీలక ఆటగాళ్లు
Suresh Raina's Comment About IPL-2026: సురేశ్‌ రైనా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్-2026లో సీఎస్కే తరుపున ముగ్గురు కీలక ఆటగాళ్లు

November 10, 2025

suresh raina's key comments about ipl-2026: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఐపీఎల్-2026 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026లో జరిగే ఐపీఎల్ లో ఎంఎస్ ధోని ఆడాతాడని సురేశ్ రైనా అన్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని రిటైన్ చేసుకుందని పేర్కొన్నాడు. సీఎస్కే కెప్టెన్ గా ఈ సారి కూడా రుతురాజ్ గైక్వాడ్ కొనసాగనున్నడని తెలిపాడు. మరో విషయంపై కూడా రైనా క్లారిటీ ఇచ్చాడు. రవీంద్ర జడేజా సీఎస్కేకు కీలకమైన ఆటగాడని, తప్పకుండా జట్టులో జడేజా ఉంటాడని తెలిపాడు.

Page 1 of 10(189 total items)