_1767799306634.png)
January 7, 2026
nara lokesh: విశాఖ ఉక్కు(స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఉక్కు ప్రైవేటీకరణ జరగదని, అపోహలు వద్దని చెప్పారు.
_1767799306634.png)
January 7, 2026
nara lokesh: విశాఖ ఉక్కు(స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఉక్కు ప్రైవేటీకరణ జరగదని, అపోహలు వద్దని చెప్పారు.
_1767796942233.png)
January 7, 2026
warangal: వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తి పట్టుకుని నానా హంగామా చేసింది. తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్తను చంపేస్తానంటూ.. కత్తితో హల్ చల్ చేసింది.
_1767794081905.png)
January 7, 2026
tgsrtc: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్‌ని చెప్పింది.
_1767791125221.png)
January 7, 2026
thanuja: బిగ్‌బాస్ ఫేమ్ తనూజకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను ఒక్కసారిగా ఫ్యాన్స్ చుట్టిముట్టడంతో కొంచెం సేపు అక్కడ గందరగోళం నెలకొంది.
_1767787458065.png)
January 7, 2026
vaibhav suryavanshi: దక్షిణాఫ్రికాలోని బెనోనిలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డే మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. కేవలం 63 బంతుల్లోనే మరోసారి శతక్కొట్టాడు.
_1767784863755.png)
January 7, 2026
naini rajender reddy: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పరుష పదజాలంతో విచురుకుపడిన మాజీ మంత్రి కేటీఆర్‌కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
_1767782934585.png)
January 7, 2026
dog attack: శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం మద్దూడి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుబానికి చెందిన పెంపుకు కుక్క.. ఒక్కసారిగా రెచ్చిపోయి గ్రామంలోని పలువురిపై దాడి చేసింది.
_1767779268493.png)
January 7, 2026
minister jupally krishna rao: హైదరాబాద్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అలాగే సంక్రాంతి పండుగను రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలతో ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

January 7, 2026
telangana high court: టికెట్ రేట్లు పెంచాలంటూ ‘రాజా సాబ్’, ‘మన శంకరవరప్రసాద్’ కోర్టును ఆశ్రయించిన నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
_1767773649692.png)
January 7, 2026
actor dhanush raj:పెళ్లైన 9 నెలలకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు కన్నడ నటుడు ధనుష్ రాజ్ దంపతులు. తన భార్య ఆశ్రిత తనను కొడుతోందని, గుండాలను పిలిపించి తనపై దాడి చేయించిందని ధనుష్ రాజ్ గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
_1767712212288.png)
January 6, 2026
women fight for bus seat fight in anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాయకొండ నుంచి ఉరవకొండకు వెళ్తున్న బస్సులో.. సీటు కోసం మొదలైన మాటల యుద్ధం చిలికి చిలికి జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. ప్రయాణికుల ముందే మహిళలు పరస్పరం దూషించుకుంటూ బస్సులో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పారు

January 6, 2026
apsrtc special buses for sankranti 2026: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల్లో సంక్రాంతి పండగ సందడి మొదలు కానుంది. పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణం కానున్నారు. దీంతో ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది,
_1767705890864.png)
January 6, 2026
man rescue bird in punjab: పంజాబ్ కి చెందిన ఓ వ్యక్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. గాలిపటం మాంజాలో చిక్కుకున్న ఓ పక్షిని యువకుడు సాహసోపేతంగా రక్షించి అందరి మన్ననలు పొందాడు
_1767703324303.png)
January 6, 2026
cm chandrababu meeting with amit shah: ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది
_1767701205372.png)
January 6, 2026
vande bharat sleeper train will inaguguratae by pm modi on january 17th: భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ జనవరి 17న వెస్ట్ బెంగాల్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు
_1767699102387.png)
January 6, 2026
notice to thalapathy vijay on karur stampede case: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు దళపతి విజయ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు విజయ్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు
_1767696008904.png)
January 6, 2026
rajasthan thief stucks in exuhaust fan: పక్కా ప్లాన్ చేసుకుని ఓ ఇంటికి కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడో దొంగ. చోరీకి అవసరమైన వస్తువులను తీసుకుని తాను దొంగతనం చేయాలనుకున్న ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించాడు, తలుపులు తీస్తే శబ్ధం వస్తుందని గ్రహించాడేమో కానీ.. ఆ ఇంటికి ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లేలా ప్రయత్నం చేశాడు. చివరకి ఆ రంధ్రం మధ్యలో ఇరుక్కుని.. ఇంట్లోకి వెళ్లలేక.. బయటికి రాలేక మల్లగుల్లాడు పడ్డాడు ఆ దొంగ.
_1767693404592.png)
January 6, 2026
vaibhav suryavanshi breaks rishab pant's record: 2026 సంవత్సరాన్ని భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతంగా ప్రారంభించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్టేల్లో భారత అండర్-19 కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కెప్టెన్‌గా, ఆటగాడిలా తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు ఈ కుర్రాడు
_1767690202879.png)
January 6, 2026
rk roja controversial commnets on ap police: ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపీ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయిలో ఉందని, పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

January 6, 2026
ttd parakamani theft case: ఏపీలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసులో సమర్పించిన నివేదికపై టీటీడీకి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. పరకామణి లెక్కింపులో సమయంలో లుంగీలతో వచ్చే బదులుగా.. ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రస్తావించలేదని ప్రశ్నించింది
January 8, 2026

January 8, 2026

January 8, 2026
