
YS Jagan: జగన్ విమానాల ఖర్చు రూ. 222 కోట్లు... సంచలనం సృష్టిస్తున్న ఏవియేషన్ లెక్కలు
December 1, 2025
ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్ ప్రకారం, 2019 నుంచి 2024 మార్చి వరకు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రయాణాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ. 2,22,85,25,893/- అక్షరాలా రెండు వందల ఇరవై రెండు కోట్లు.



_1764930337085.jpg)


