Home /Author Vamsi Krishna Juturi
Tata Hydrogen Trucks: టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్-ఆధారిత వాణిజ్య వాహనం టాటా ప్రైమా హెచ్.28ని విడుదల చేసింది. ఇప్పుడు వీధుల్లోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సంయుక్తంగా ఈ త్రైమాసికంలో హైడ్రోజన్-ఆధారిత ట్రక్కుల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాయి. హైడ్రోజన్ ట్రక్కుల రాక రవాణా రంగాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడటమే […]
Flipkart Mobile Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. జనవరి 31 వరకు జరుగుతున్న ఈ సేల్‌లో మోటరోలా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో రూ.5,500 వరకు తగ్గింపుతో 50 మెగాపిక్సెల్‌ల సెల్ఫీ కెమెరాలతో కూడిన మోటరోలా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే ఈ సేల్‌లో కేవలం రూ.6999కే 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో కూడిన జీ సిరీస్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. సేల్‌లో మోటరోలా […]
Helen Hubless Bicycle: ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025’ ఎవరి అంచనాలకు మించి జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో జరిగిన ఈ ఆటో షోలో ఆటో ఔత్సాహికులు పాల్గొన్నారు. జనవరి 17 నుండి జనవరి 22 వరకు భారతదేశంలో ఆటో ఎక్స్పో జరిగింది. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తరువాత ఆయన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొన్ని ఫ్లాగ్షిప్ వాహనాలను చూశాడు. అలా చూసిన కొన్ని వాహనాలు మోదీ దృష్టిని ఆకర్షించాయి. మరీ […]
Reliance Jio Republic Day Offer: దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో బహుమతిని అందించింది. జియో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం రిపబ్లిక్ డే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మీరు జియో సిమ్‌ని ఉపయోగిస్తుంటే మీరు రిపబ్లిక్ డే ఆఫర్‌ను ఆస్వాదించబోతున్నారు. జియో తన 365 రోజుల వార్షిక ప్లాన్‌లో ఈ ఆఫర్‌ను అందించింది. జియో తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో […]
Vivo T3 Lite 5G: వివో కంపెనీ తాజాగా తన ‘T’ సిరీస్ వివో T3 ప్రో, T3 అల్ట్రా ఫోన్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు Vivo T3 Lite 5G స్మార్ట్ఫోన్లపై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు ఈ ఫోన్6GB RAM వేరియంట్‌ను రూ. 11,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 6.56 అంగుళాల డిస్ప్లే ఉంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, […]
Tata Punch: టాటా పంచ్ ఒక మైక్రో ఎస్యూవీ. టాటా మోటార్స్ దీనిని చాలా బలమైన, నమ్మదగిన, మంచి పనితీరు గల కారుగా పేర్కొంది. టాటా పంచ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా సాధించింది. ఇది 2024 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాటా పంచ్ ప్రతి మోడల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి సరైనదాన్ని ఎంచుకోవడం కొంచెం కష్టం. అంతేకాకుండా ఇది అనేక […]
Maruti Suzuki R Flex: ఈసారి ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే వాహనాలను కూడా ఆటో ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టారు. అంటే త్వరలో ఇథనాల్ టెక్నాలజీతో కూడిన కార్లను భారత్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ప్రారంభంలో ఇది చిన్నగా మొదలవుతుంది. డిమాండ్ పెరిగే కొద్దీ మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. మారుతి సుజుకి మొదటగా ఆటో ఎక్స్పో 2023లో వ్యాగన్ R ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను పరిచయం చేసింది. అప్పటి నుండి కంపెనీ తన తుది […]
Jio Free Offer: జియో భారత్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచచి యూపీఐ పేమెంట్స్ సర్వీస్‌ను ఫ్రీగా అందించనుంది. జయో భారత్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా వ్యాపారులు రూ.1,500 వరకు సేవ్ చేయచ్చు. రిలయర్స్ జియో భారత్ ఫోన్లలో కొత్త, విప్లవాత్మకమైన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ చిన్న, మధ్యస్థ వ్యాపారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. జియో తన జియో భారత్ ఫోన్లో […]
Affordable EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు ఖరీదైన మోడళ్ల కంటే చౌకైన కార్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెన్సోల్ ఈవీ ఓ విశేషమైన వాహనాన్ని సిద్ధం చేసింది. కంపెనీ ట్యాక్సీ సేవల కోసం రూపొందించిన 3-వీలర్‌ను విడుదల చేసింది, ఇందులో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. Gensol EV సహ వ్యవస్థాపకుడు, CEO అయిన ప్రతీక్ గుప్తా ఇటీవల జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మీడియాతో తన […]
Samsung Galaxy A56 5G: భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే. అందుకనే వారు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బడ్జెట్ హై ప్రయారిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్సంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేయనుంది. A సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది Samsung Galaxy A56 5G పేరుతో రానుంది. అలానే ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సామ్సంగ్ గెలాక్సీ A […]