Home /Author Vamsi Krishna Juturi
Honda Activa 110 Launched: హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా నెం.1 స్కూటర్ తయారీ కంపెనీ. ముఖ్యంగా 1999లో విడుదలైన ‘యాక్టివా 110’ గత 2 దశాబ్దాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ స్కూటర్‌గా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అదే Activa 110 స్కూటర్ కొన్ని అప్గ్రేడ్లతో అమ్మకానికి వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త హోండా యాక్టివా 110 స్కూటర్‌ను చాలా తక్కువ ధరకే […]
Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ సైట్లో రిపబ్లిక్ డే బొనాంజా సేల్ లైవ్ అవుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో అనేక ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్పెషల్ సేల్ జనవరి 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సేల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motorola G45 5G భారీ తగ్గింపు ధరలో లభిస్తుంది. Motorola G45 5G Offers దీని ప్రకారం 8GB RAM+ 128GB మెమరీ కలిగిన Motorola […]
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
OLA Roadster: ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను తొలిసారిగా గతేడాది ఆగస్టు 15న ఆవిష్కరించింది. కంపెనీ ఓలా రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఈ శ్రేణిలో 3 బైక్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ భవిష్ అగర్వాల్ సమాచారం ఇచ్చారు. ఓలా గిగాఫ్యాక్టరీలో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఉత్పత్తి […]
Best Gaming Smartphones: స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని కారణంగా గేమింగ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ విభాగంలో మరింత శక్తివంతమైన ఫోన్లు వస్తున్నాయి. అయితే దాదాపు ప్రతి బ్రాండ్ గొప్ప పనితీరును క్లెయిమ్ చేసే ఫోన్లను విడుదల చేస్తుంది. అందుకే సరైన ఫోన్ కనుగొనడం చాలా కష్టమైన పనిగా మారింది. ఈ క్రమంలో Poco, Vivo, Infinix బ్రాండ్ల నుంచి మార్కెట్లో ఉన్న పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్ల […]
Top 5 Best Selling Cars: దేశంలో చిన్న కార్ల అమ్మకాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కొనుగోలుదారుల కొరత లేదు. మధ్య తరగతి ప్రజల చూపు ఎప్పుడూ ఈ సెగ్మెంట్‌పైనే ఉంటుంది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల జాబితా వచ్చింది. ఈసారి కూడా మారుతీ సుజుకి కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మీరు రానున్న రోజుల్లో చిన్న కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని కంటే ముందు ఈ 5 కార్ల గురించి […]
iPhone SE 4-iPhone 17 Air Design Leak: iPhone SE 4 గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇది త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈసారి ఫోన్ డిజైన్‌ను పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త లీక్‌లు యాపిల్ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో బ్లాస్ ఆపిల్ తదుపరి సరసమైన ఐఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని […]
Mahindra BE 6-XEV 9e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE 6, XEV 9eలను గత నవంబర్‌లో భారతదేశంలో విడుదల చేసింది. రెండూ సురక్షితంగా పరిగణించబడే INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎస్‌యూవీలు ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయని మహీంద్రా ప్రకటించింది. ఈ రెండూ వాహనాలు స్పోర్టీ డిజైన్, హై రేంజ్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా కూడా ఖరీదైన కార్లకు గట్టి పోటీని ఇస్తాయి. […]
Samsung Galaxy S24 FE: సామ్సంగ్ గతేడాది గెలాక్సీ ఎస్24ను ప్రారంభించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించింది. లాంచ్ టైమ్‌లో బేస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ రూ.44,999 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో సహా కొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఈ ఫోన్ […]
Redmi Note 13 Pro 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక పరికరాలు, స్మార్ట్ఫోన్లను అసలు లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే సేల్ సమయంలో రూ.18 వేల లోపు ధరతో 200ఎంపీ కెమెరా ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డీల్ Redmi Note 13 Proలో అందుబాటులో ఉంది. రండి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. Redmi […]