Home /Author Vamsi Krishna Juturi
Samsung Galaxy S24: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత కంపెనీ దాని మునుపటి సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్టాండర్డ్ మోడల్ ధరను తగ్గించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఇది కనిపిస్తుంది. సామ్సంగ్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 128జీబీ, 256జీబీ, 512జీబీలలో వస్తుంది. ఈ ధర ఫోన్ ప్రతి వేరియంట్ ధరలో తగ్గింపు కనిపిస్తుంది. Samsung Galaxy S24 మూడు స్టోరేజ్ వేరియంట్లలో ప్రారంభించింది. […]
Mahindra Veero CNG: భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారులలో ఒకటైన మహీంద్రా తన కొత్త వీరో లైట్ కమర్షియల్ వెహికల్ సిఎన్జి వేరియంట్ ధరను ప్రకటించింది. వీరో సిఎన్జి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 1.4 XXL SD V2 CNG ధర రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్. మరో 1.4 XXL SD V4 (A) CNG ధర రూ. 9.39 లక్షల ఎక్స్-షోరూమ్. సెప్టెంబర్ 2024లో తొలిసారిగా ప్రదర్శించిన వీరో […]
Maruti Suzuki e Vitara Bookings: మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కార్ ఇ-విటారాను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. ఈ కారు కాంపాక్ట్ సైజు, లాంగ్ రేంజ్ కారణంగా ప్రజలు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కారు బుకింగ్స్ కూడా ప్రారంభయ్యాయని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది. ఇంకా కంపెనీ నుండి ఎటువంటి […]
iPhone SE 4 Price Leak: ఆపిల్ బ్రాండ్‌కు గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే చాలు సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ త్వరలో బడ్జెట్ iPhone SE 4ని లాంచ్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఈసారి పెద్ద అప్‌గ్రేడ్‌తో వస్తోంది. ఫోన్ iPhone 14 వంటి నాచ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలానే ఫోన్ పేరు కూడా పేరు […]
Deal Of The Day: ఇన్ఫినిక్స్ కంపెనీ అనేక బ్రహ్మాండమైన ఫోన్లను విడుదల చేసింది. వాటిలో సరికొత్త Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మొబైల్‌ని బడ్జెట్ కేటగిరీలో తీసుకొచ్చారు. ప్రస్తుతం Infinix Note 40X 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ Note 40X 5G […]
Honda ZR-V Hybrid SUV: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండాకు భారతీయులలో ప్రత్యేక హోదా ఉంది. సిటీ, సివిక్, అమేజ్ వంటి సెడాన్లు కంపెనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో ఇప్పుడు హోండా ఎస్యూవీలలోకి వెళ్లవలసి వచ్చింది. ఇందులో భాగంగా ఎలివేట్ పేరుతో మిడ్ సైజ్ ఎస్ యూవీని రూపొందించి. హోండా తొలినాళ్లలో బాగానే అమ్ముడుపోయినా ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉంది. ఇప్పటికే ఉన్న మోడళ్లు బ్రాండ్‌కు పెద్ద నిరాశ కలిగిస్తున్నాయి. కాబట్టి హోండా ఇప్పుడు […]
Google Pixel 9a Price Leaks: గూగుల్ భారత్‌లో గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో Google Pixel 9aని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి అధికారిక సమాచారం రాలేదు. కానీ పిక్సెల్ 9a మార్చి 2025లో మార్కెట్లోకి రావచ్చని టాక్ వినిపిస్తుంది. లాంచ్‌కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. లీక్స్ ప్రకారం పిక్సెల్ 9a బేస్ మోడల్ (128GB) వేరియంట్ ధర […]
Google Pixel 8a Big Discount: మీరు అద్భుతమైన ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు శుభవార్త ఉంది. బాంబ్‌షెల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఉత్తమ సమయం. చాలా మంది వినియోగదారులు గూగుల్ స్మార్ట్ఫోన్ల పట్ల క్రేజీగా ఉన్నారు. ఈ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో వస్తాయి. సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ ఫీచర్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వాటి ధరలు కూడా చాలా ఎక్కువగా […]
Solar Car: భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 కొన్ని ఆసక్తికరమైన వాహనాలను చూసింది. అందులో భారతదేశపు తొలి సోలార్ కారు వేవ్ ఎవా కూడా ఒకటిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కారు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. అదనంగా ఛార్జ్ అయిపోయినప్పుడు సౌరశక్తితో పనిచేయడానికి సౌర ఫలకాలను అమర్చారు. ఈ 2-సీటర్ కారును ఆటో ఎక్స్‌పోలో రూ. 3.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. వేవ్ ఎలక్ట్రిక్ ఎవా కారు, భారతదేశంలో అత్యంత సరసమైన […]
Maruti Suzuki Baleno Safety: భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా మారుతి సుజికి హ్యాచ్‌బ్యాక్‌లు ప్రతి నెలా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. మారుతి సుజికి ఫ్లాగ్షిప్ హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లను కలిగి ఉంది. అయితే సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారు 2021లో లాటిన్ NCAP ద్వారా క్రాష్-టెస్ట్ చేసింది. దీనిలో ఇది 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది . తాజా […]