Home /Author Srikanth Varma
AAI Recruitment: నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఛాన్స్. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి) పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. […]
Huge Recruitment in AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్, డిగ్రీ, టైపింగ్ సర్టిఫికెట్ ఇలా ఉద్యోగాన్ని బట్టి అర్హత ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం […]
SBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ముంబయి, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో […]
ECIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బీటెక్ పాసైన వారికి ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. HYD, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాం. HYD, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రాడ్యుయేట్ […]
BANK OF BARODA: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. మొత్తం వెకెన్సీల సంఖ్య: 500 విద్యార్హత: పదో తరగతి పాసై ఉండాలి. అలాగే […]
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే.. ఇప్పుడు రియల్ హీరోగా ప్రజలకు సాయం చేస్తూ గుండెల్లో చోటుసంపాదించుకుంటున్నారు. ఎవరైనా తమ సంపాదనను విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెడుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన సంపాదనను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ.. ఆపదలో ఉన్న వాళ్లందరికీ సాయం చేస్తూ.. మనసున్న […]