Published On:

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు

PVN Madhav As AP BJP State President: బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నామినేషన్ వేసేందుకు మాధవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఆయన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీలో వివిధ పదవులు నిర్వహించారు. కాగా, మాధవ్ తండ్రి బీజేపీ సీనియర్ నేత, దివంగత పీవీ చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి: