Published On:

Kethika Sharma: కిర్రాక్ చూపులతో కైపెక్కిస్తోన్న రొమాంటిక్ భామ కేతిక శర్మ

అందం అభినయమే అలంకారంగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన 'రొమాంటిక్' మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కాగా తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగరంగవైభవంగా అంటూ పలకరించినా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది