Last Updated:

YouTube: స్వంత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ స్టోర్‌ దిశగా యూట్యూబ్

వినియోగదారులు ఇతర స్ట్రీమింగ్ సేవలకు సభ్యత్వాన్ని పొందేందుకు వీలుగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యూ ట్యూబ్ నిర్ణయించింది. ఈ ‘ఛానల్ స్టోర్’ వినియోగదారులను యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ సేవలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

YouTube: స్వంత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ స్టోర్‌ దిశగా యూట్యూబ్

Technology: వినియోగదారులు ఇతర స్ట్రీమింగ్ సేవలకు సభ్యత్వాన్ని పొందేందుకు వీలుగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యూట్యూబ్ నిర్ణయించింది. ఈ ‘ఛానల్ స్టోర్’ వినియోగదారులను యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ సేవలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

దీనికోసం యూట్యూబ్ ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. స్ట్రీమింగ్ భాగస్వాములతో సబ్‌స్క్రిప్షన్ రాబడిని విభజించడం గురించి చర్చిస్తోంది. ప్రతి భాగస్వామికి నిబంధనలు మారే అవకాశముందని తెలుస్తోంది. వినియోగదారులు యూట్యూబ్‌లో షోలు లేదా సినిమాల ట్రైలర్‌లను ఉచితంగా చూడవచ్చు, సభ్యత్వం పొందడానికి సులభంగా చెల్లించవచ్చు. యూట్యూబ్ 2020లో మొదటిసారి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వీడియో స్టోర్‌ను ప్రారంభించడం గురించి చర్చించింది.

ఇవి కూడా చదవండి: