Home / టెక్నాలజీ
Vivo X200 Ultra: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో రాబోయే ఫోన్ Vivo X200 Ultra గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాకముందే లీక్స్ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను అనేక వెబ్‌సైట్స్ కూడా ధృవీకరించాయి. వివో ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పుడు పెద్ద అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌తో Vivo X200 Ultraను విడుదల చేసే అవకాశం ఉంది. వివో X200 అల్ట్రా అనేక వివరాలు […]
Jio: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. దీని ద్వారా భారతీయ వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది. రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా ప్లాన్ కేవలం 299 రూపాయలకు ప్రారంభించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలలో ఇదే చౌకైన ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. […]
iPhone 16e Missing Features: టెక్ దిగ్గజం కంపెనీ యాపిల్ ఇండియాతో సహా గ్లోబల్ మార్కెట్లో iPhone 16eని విడుదల చేసింది. యాపిల్ ఐఫోన్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన ఐఫోన్. ఇతర ఐఫోన్లతో పోలిస్తే.. కంపెనీ 16eని చాలా తక్కువ ధరలో విడుదల చేసింది. అందుకే ఐఫోన్ 16e అత్యంత చౌకైన ఐఫోన్‌గా పిలుస్తున్నారు. అయితే ఇంత ఖరీదుగా ఉండే ఐఫోన్ ఇంత చౌకగా ఎలా లాంచ్ అయిందని ఆలోచిస్తున్నారా? ఇంత చౌకగా మారిన ఐఫోన్ […]
iPhone 16e vs iPhone 16: ఆపిల్ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ iPhone 16eని తన కొత్త బడ్జెట్ మోడల్‌గా పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రీమియం సిరీస్ iPhone 16లో చేర్చిన పాత iPhone SE కంటే ఇది అనేక అప్గ్రేడ్లతో వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది వినియోగదారులు కొత్త ఐఫోన్ 16eని కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన ప్రీమియం ఐఫోన్ 16తో పోల్చుతున్నారు. అయితే ఈ రెండిటిలో ఏది […]
iPhone 15 Offers: ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి చాలా మంది ఫెస్టివల్ ఆఫర్స్ కోసం చూస్తుంటారు. ఎందుకంటే ఈ సేల్స్‌లో ఐఫోన్లు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. అయితే, ఇప్పుడు మీరు ఎటువంటి డీల్స్ లేకుండా కూడా ఐఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయచ్చు. మీరు డిస్కౌంట్ ఆఫర్లో అతి తక్కువ ధరకు iPhone 15ని కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 కోసం 80-90 వేల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు. మీరు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే […]
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీల టెన్షన్‌ను నిరంతరం పెంచుతోంది. ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్కి మరోసారి మంచి రోజులు వచ్చాయి. బిఎస్ఎన్ఎల్ ఒకదాని తర్వాత ఒకటి చౌకగా ప్లాన్లను తీసుకువస్తూ ప్రైవేట్ కంపెనీల కష్టాలను పెంచుతోంది. ఇంతలో బీఎస్ఎన్ఎల్ ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది. బీఎస్ఎన్ఎల్ జాబితాలో విభిన్న వ్యాలిడిటీతో అనేక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు […]
OnePlus Nord 4 5G: వన్‌ప్లస్ తన OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. OnePlus Nord 4 5G ఫోన్ ధర 18శాతం తగ్గింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై భారీ డిస్కౌంట్లను అందజేస్తున్నారు. రండి, అమెజాన్‌లో ఏ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో, ఈ ఫోన్ బేస్, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. OnePlus Nord 4 5G […]
Vivo V40e 5G: మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నVivo V50 5G ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. ఫోన్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ vivo మొబైల్ ఇంకా అమ్మకాలను ప్రారంభించలేదు. ఇంతకుముందు, కంపెనీ తన Vivo V40e 5G ఫోన్ ధరను తగ్గించింది. రూ.2,500 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ బేస్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo V40e 5G Offers వివో V40e 5G ఫోన్ 8GB […]
iPhone 16e Pre-Booking: టెక్ దిగ్గజం యాపిల్ సుధీర్ఘ నరీక్షణ తర్వాత తన చౌకైన ఐఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫిబ్రవరి 19న iPhone 16eని పరిచయం చేసింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే మీకో శుభవార్త ఉంది. iPhone 16e ప్రీ-బుకింగ్ ఈరోజు నుండి ప్రారంభమైంది. దీని సేల్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. సరికొత్త ఐఫోన్ 16ఈని చౌకగా కొనుగోలు చేసేందుకు యాపిల్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ముందస్తు ఆర్డర్ చేస్తే చాలా […]
Apple iPhone 16 E launched in India: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. యాపిల్ నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 16ఈ పేరుతో యాపిల్ సంస్థ భారత్‌లో విడుదల చేసింది. అయితే ఈ సరికొత్త ఫోన్‌ను విడుదల చేస్తూనే.. నిన్నటివరకు ప్రచారం చేసిన ఐఫోన్ ఎస్ఈ 4ను తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4 విడుదల చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ యాపిల్ సంస్థ కొత్త మోడల్ ఐ […]