Home / West Asia
Iran Launched Hypersonic Missiles on Israel: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ పై హైపర్ సోనిక్ మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ.. యుద్ధం మొదలైందని ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సుమారు 15 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయెల్ లో పడ్డాయని స్థానికులు తెలిపారు. తర్వాత ఇరాన్ విమానాలు ఇజ్రాయెల్ లో చక్కర్లు కొట్టాయి. దీంతో సెంట్రల్ […]
Iran Attacks on Israel with Ballistic Missiles: ఇజ్రాయెల్ పై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అని ఇరాన్ మిలటరీ సీనియర్ అధికారులు ప్రకటించారు. దెబ్బకు దెబ్బ అనే సూత్రాన్ని ఇరాన్ పాటిస్తోంది. తొలిరోజు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ కాచుకుంది. ఆ తరువాత రెండో […]
West Asian Countries Airports Closed due to Iran- Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎక్కడికక్కడ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా టెల్ అవీస్ దాడులకు పాల్పడింది. దాడుల్లో విమానాశ్రయంలోని ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే దాడులకు సంబంధించి వీడియోలను డిఫెన్స్ ఫోర్సెస్ షేర్ విడుదల చేసింది. టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ పై దాడి […]