Home / War 2 Movie
Jr NTR Photo Leak From War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర 2, వార్, ఎన్టీఆర్31 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. గతేడాది దేవర సినిమాలో భారీ విజయం అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత […]