Home / Toyota
2025 Toyota Urban Cruiser Hyryder: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అవతరించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల ఈ ఎస్‌యూవీ భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసింది. కస్టమర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్పులతో ప్రవేశపెట్టినట్లు టయోటా తెలిపింది. 2025 Toyota Urban Cruiser Hyryder Price 2021లో ప్రారంభించిన […]
Toyota Hilux Black Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక నమ్మకమైన కార్ల తయారీ సంస్థ. గత జనవరిలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ ‘హిలక్స్’ పికప్ ట్రక్ ‘బ్లాక్ ఎడిషన్’ మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం, ఇదే పికప్ ట్రక్ రూ.37.90 లక్షల (ఎక్స్-షోరూమ్ – పాన్ ఇండియా) గ్రాండ్ ధర ట్యాగ్‌తో ప్రారంభించారు. రండి.. ఈ కొత్త కారు ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ […]
Toyota bZ3X: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి క్రేజ్ వేగంగా పెరుగుతోంది. అనేక బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ కార్లను గ్లోబల్ మార్కెట్లో నిరంతరం విడుదల చేస్తున్నాయి. కస్టమర్లు కూడా ఈ కార్లపై చాలా ప్రేమను కురిపిస్తున్నారు. టయోటా నుంచి వచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు విషయంలో కూడా అలాంటిదే జరిగింది. టయోటా తాజాగా తన కొత్త బిజెడ్3ఎక్స్ కారును విడుదల చేసింది. ఈ కారు విడుదలైన వెంటనే కొనడానికి పెద్ద రేస్ మొదలైంది. టయోటా ఈ […]
Toyota New Electric Car: కొన్నేళ్లుగా భారత్‌లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. 2024 మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 52 శాతం ఉందంటే.. ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా ఈ రేసులోకి చేరింది. ప్రపంచ మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్‌ను మార్చి 11న ఆవిష్కరించనున్నారు. కానీ […]
Innova Hycross CNG: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక ఫేమస్ ఎంపీవీ. ఈ కారును కిర్లోస్కర్ మోటర్ సంస్థ భారత్ మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కారు లుక్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కస్టమర్లు కూడా ఈ కారును కొనేందుకు పోటీపడుతున్నారు. ఈ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ప్రస్తుతం అదే హైక్రాస్ గరిష్ట మైలేజీని అందించడానికి CNG కిట్‌తో అబ్బురపరుస్తోంది. దీనికి సంబంధించిన […]
2025 Toyota Innova Electric: టయోటా ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో (IIMS 2025)లో కిజాంగ్ ఇన్నోవా BEV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పటికే మార్చి 2022లో ఇండోనేషియాలో పరిచయం చేసింది. అయితే కొత్త మోడల్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. కొత్త మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీ. విశేషమేమిటంటే టొయోటా ఇన్నోవా బిఇవి కాన్సెప్ట్ ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన డీజిల్ కిజాంగ్ ఇన్నోవా మాదిరిగానే ప్యానలింగ్‌ను కలిగి ఉంది. అయితే, స్పోర్టియర్ హెడ్‌ల్యాంప్‌లు, […]
Toyota Urban Cruiser EV: టయోటా-మారుతి సుజుకి రెండు కంపెనీలు ఫేమస్ మోడళ్లను రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్రాండ్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతి సుజుకి జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో తన మొదటి ఎలక్ట్రిక్ SUV, E-వితారాను ఆవిష్కరించింది. ఈ కారు ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎస్‌యూవీ టయోటా మోడల్ కూడా రానుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ టొయోటా […]